Hyderabad Liberation Day బీజేపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ *Politics | Telugu OneIndia

2022-09-17 22,484

Hyderabad Liberation Day: Target Fixed For Telangana BJP Leaders By Union Minister Amit Shah ahead of Hyderabad tour during Hyderabad Liberation Day celebrations event | తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గనిర్దేశం చేసారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా పార్టీకి చెందిన ముఖ్య నేతలతో షా భేటీ అయ్యారు. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నిక పైన చర్చించారు. సర్వే నివేదికల ఆధారంగా కీలక సూచనలు చేసారు. మునుగోడులో నేతలంతా కలిసి కట్టుగా ప్రతీ ఇంటికి వెళ్లేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించారు. బీజేపీ ఇప్పటి వరకు రాష్ట్రంలో గెలుస్తూ వచ్చిన పార్లమెంటరీ నియోజకవర్గాలు,అసలు గెలవని నియోజకవర్గాలను కేటగిరీ వారీగా డిసైడ్ చేసారు.


#HyderabadLiberationDay
#AmitShah
#BJP
#Munugode
#TelanganaBJPLeaders